గొప్ప మనసుని చాటుకున్న గీతా మాధురి భర్త..!

-

గీతా మాధురి భర్త నందు గురించి పరిచయం చేయక్కర్లేదు పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు నందు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ అలానే వెబ్ సిరీస్లలో సినిమాల్లో కూడా కనబడుతూ ఉంటాడు. నందు ఇటీవలే మాన్షన్ 23 , వధువు వెబ్ సిరీస్ లలో నటించాడు ఈ సిరీస్ లకి ఓటిటి నుండి రెస్పాన్స్ అదిరిపోయింది. ఐపీఎల్ వంటి ధనాధన్ క్రికెట్ టోర్నమెంట్ లో స్పోర్ట్స్ అండ్ కరగా కూడా నందు మంచి పేరు తెచ్చుకున్నాడు.

గీతామాధురిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. గీత మాధురి నందుకు దాక్షాయణి అనే కూతురు కూడా ఉంది రీసెంట్ గా మగ బిడ్డకి జన్మనిచ్చారు ఈ దంపతులు ఈ సందర్భంగా ఎనిమిది వందల మందికి అన్నదానం చేసి వారి ఆకలిని తీర్చారు. శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్చన చేసి నందు 800 మందికి భోజనం అందించారు తానే స్వయంగా వండి మరి అన్నదానం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version