nani 29 ; దసరాకు హీరో నాని బిగ్ సర్ ఫ్రైజ్

-

నాచురల్‌ స్టార్‌ నాని గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. సాధారంగా టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో నాని కథల ఎంపికపై చాలా నమ్మకం ఉంటుంది. నాని ఓ కథ ఓకే చేసాడంటే కచ్చితంగా మినిమమ్‌ గ్యారెంటీ అనే నమ్మకం అందరిలోనూ వచ్చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో చాలా నాని నటించిన సినిమాలు చాలా వరకు విజయ వంతం అయ్యాయి.

అయితే.. తాజాగా నాని.. తన తర్వాతి సినిమా నుంచి బిగ్‌ అనౌన్స్‌ మెంట్‌ ఇచ్చాడు. దసరా పండుగ రోజున తన 29 సినిమా ను ప్రకటించనున్నట్లు పేర్కొన్నాడు హీరో నాని. 15 వ తేదీన మధ్యాహ్నం 1.53 గంటలకు తన 29 సినిమా పూర్తి వివారాలు వెల్లడిస్తానంటూ.. తన ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు నాని. దీంతో నాని ఫ్యాన్స్‌ లో కొత్త ఉత్సాహం నెలకొంది. కాగా.. ప్రస్తుతం నాని.. శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా చేస్తున్నాడు. అలాగే.. ఇటీ వల  నాని నటించిన.. టక్‌ జగదీష్‌ మంచి విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version