Fact Check : నరేష్, పవిత్ర పెళ్లి అంతా ఫేక్ !

-

 

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నరేష్ , పవిత్ర లోకేష్ బంధం పై విపరీతమైన చర్చలు, ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిం దే. అయితే, తాజాగా నరేష్‌ మరియు పవిత్ర పెళ్లి చేసుకున్నారు. ఈ మేరకు ఓ వీడియో ను రిలీజ్‌ చేశారు. కొంత మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఈ మేరకు నరేష్‌ ట్వీట్‌ చేసి.. వీడియో రిలీజ్‌ చేశాడు.

ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు.. ఏడు అడుగులు అంటూ ట్వీట్‌ చేశారు నరేష్‌. అయితే, ఈ పెళ్లి న్యూస్‌ పక్కా ఫేక్‌ అని తెలుస్తోంది. పవిత్ర బంధం అంటూ ట్విట్టర్ లో పెళ్లి వీడియో పోస్ట్ చేసిన నరేష్… మీడియా ని మిస్ లీడ్ చేశాడు. రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న నరేష్…
ఈ వీడియో ఇంకా పేరు ఖరారు చేయని ఒక సినిమాకు సంబంధించిందని సమాచారం. ఈ సినిమాను ఎమ్ ఎస్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారని టాక్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news