నరేష్ డ** వీడియోలు చూస్తాడు..కొడుకే సాక్ష్యం: రమ్య రఘుపతి..!

-

ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ , ఆయన మూడో భార్య రమ్య రఘుపతి మధ్య విభేదాలు ఎప్పటికప్పుడు మీడియా ముందు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నరేష్ , రమ్య రఘుపతి దంపతులకు ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత దూరమయ్యారు.. ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర తో సన్నిహితంగా ఉంటున్నాడు. దీంతో రమ్య భార్యను నేనుండగా వేరొకరితో ఎందుకు తిరుగుతున్నావు అంటూ రచ్చ చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడమే కాదు రకరకాలుగా నిందించుకున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా రమ్య రఘుపతి మాట్లాడుతూ.. నరేష్ ఎలాంటి వాడో చెబుతూ తన కొడుకే సాక్ష్యం అంటూ షాకింగ్ విషయాలు రివీల్ చేసింది. రమ్య మాట్లాడుతూ.. “నరేష్ .. నాకు డ్రైవర్ తో లింకు పెట్టాడు. ఎవరెవరితోనో లింకులు కలిపాడు. అంత క్రియేటివిటీ ఆయనకే దక్కుతుంది. నా మీద నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్న కొద్దీ బాబు చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. నిద్రలేని రాత్రుల్లు గడుపుతున్నాడు. ఎంతో హర్ట్ అవుతున్నాడు . అతడి గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అంతేకాదు నరేష్ పోర్న్ వీడియోలు చూస్తాడు.. ఇదే విషయాన్ని నా కొడుకు రణవీర్ వచ్చి నాన్న డర్టీ వీడియోలు చూస్తాడు అమ్మ అని చెప్పడంతో ఆ విషయం నాకు తెలిసింది.

తండ్రిగా ఎంత బాధ్యతగా ఉండాలి.. కానీ అతడు ఎంతో చండాలంగా ప్రవర్తిస్తున్నాడు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నరేష్ పై రమ్య రఘుపతి చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క నరేష్ పవిత్రతో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు పవిత్రా తో ఒక లిప్ లాక్ తో కూడిన వీడియోని కూడా షేర్ చేశాడు. మరి ఈ విషయంపై నరేష్ ఎలా క్లారిటీ ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version