కర్ణాటక హైకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో శృంగారం… అలాగే మహిళపై దాడికి లైసెన్స్ కాదని తాజాగా కర్ణాటక హైకోర్టు పేర్కొంది.
సామాజిక కార్యకర్త సిఐ మధ్య నాలుగేళ్ల రిలేషన్షిప్… జరిగిన కేసులో… తాజాగా హైకోర్టు కీలకవేకళ్ళు చేసింది. ఓ హోటల్కు తీసుకువెళ్లి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సీఐపై ఓ మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ తరుణంలోనే ఆ కేసు కొట్టు వేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు సిఐ. అయితే ఆరోపణలకు బలం ఉందన్న న్యాయస్థానం… ఆ కేసును కొట్టివేయలేదు. అలాగే పరస్పర అంగీకారంతో శృంగారం అలాగే మహిళా పై దాడికి లైసెన్స్ కాదని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఆ సీఐ కి ఎదురు దెబ్బ తగిలింది.