కుప్పకూలిన స్కూల్ పై కప్పు.. 5 గురు చిన్నారులు మృతి

-

రాజస్థాన్‌లో నెలకొంది. స్కూల్ బిల్డింగ్ కూలి ఐదుగురు పిల్లలు మృతి చెందారు. రాజస్థాన్‌లోని ఝలావర్‌లో ప్రభుత్వ పాఠశాల భవనం కూలి ఐదుగురు విద్యార్థులు మరణించారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది.

5 Dead, Many Trapped As School Building Collapses In Rajasthan's Jhalawar
5 Dead, Many Trapped As School Building Collapses In Rajasthan’s Jhalawar

మనోహర్‌థనా బ్లాక్‌లోని పీప్లోడి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహాయంతో కొందరు విద్యార్థులను రక్షించగలిగారు. గాయపడిన వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో చేర్చారు.

Read more RELATED
Recommended to you

Latest news