Rajasthan

రాజస్థాన్ లో దారుణం… మైనర్ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం.

రాజస్థాన్ లో దారుణం జరిగింది. ఉపాధ్యాయుడే మైనర్ విద్యార్థిపై అత్యాచారానికి  ఒడిగట్టాడు. 11 తరగతి చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు విద్యార్థిని చదివుతున్న పాఠశాలతోనే అతను టీచర్ గా పనిచేస్తున్నాడు. వివారాల్లోకి వెళితే... రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ జిల్లా ఒసైన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈనెల 6న...

BREAKING: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్

వరసగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, స్టోర్ట్స్ పర్సన్లకు కోవిడ్ పాజిటివ్ వస్తోంది. ఇప్పటికే పలువరు ఎంపీలకు, రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఇప్పటికే మహారాష్ట్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. ఇలా ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతుండటంతో వారి అనుచరులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా...

దేశంలో ఓమిక్రాన్ తో తొలి మరణం..! రాజస్థాన్ రాష్ట్రంలో నమోదు.

దేశంలో ఓమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే దేశంలో వేయి కన్నా ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. దేశంలో రోజురోజుకు ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇన్నాళ్లు కేవలం కేసులే ఉన్నా మరణాలు లేవని అనుకుంటున్న తరుణంలో దేశంలో తొలి ఓమిక్రాన్ మరణం నమోదైంది. తాజాగా రాజస్థాన్ లో ఓమిక్రాన్ మరణం చోటు చేసుకుంది. ఇదిలా...

ఢిల్లీకి పొంచి ఉన్న ప్రమాదం… క్రమంగా విస్తరిస్తున్న థార్ ఎడారి.

ఉష్ణమండల ఎడారుల్లో ప్ర పంచంలోనే 9 వ స్థానంలో ఉన్న థార్ ఎడారి క్రమంగా విస్తరిస్తోంది. రానున్న రోజుల్లో దేశ రాజధానిపై కూడా ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సీటీ చేసిన ఓ స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఎడారి నుండి వచ్చే ఇసుక తుఫానులు రాబోయే సంవత్సరాల్లో జాతీయ రాజధాని...

ఆ పావురాల పేరు మీద కోట్లల్లో ఆస్తులు ఉన్నాయట..!

మనం గతంలో కూడా కొన్ని వార్తలను చూశాం. కుక్కల పేరు మీద కోట్ల విలువైన ఆస్థులు ఉన్నాయి. బంగ్లాలు ఉన్నాయి అని. ఈ మధ్య కాలంలో కూడా ఈ తరహా న్యూస్ వింటూనే ఉన్నాం. తాజాగా ఇప్పుడు పావురాల వంతు అయింది. ఇప్పుడు చెప్పుకునే పావురాల పేరు మీద కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయట....

రాజస్థాన్ లో కొత్తగా మరో 4 ఓమిక్రాన్ కేసులు నమోదు… దేశంలో 42కు చేరిన ఓమిక్రాన్ కేసుల సంఖ్య

దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరగుతోంది. రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే దేశంలో 5 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. నేడు మరో 4 కేసులు నమోదయ్యాయి. ఒక్క రాజస్థాన్ రాష్ట్రంలోనే ఈ నాలుగు కేసులను అధికారులు నిర్థారించారు. కాగా ఇప్పటికే రాజస్థాన్ లో 9 ఓమిక్రాన్ కేసులు ఉండగా......

బిపిన్ రావత్ మరణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్….

దేశ తొలి సీడీఎస్, త్రివిధ దళపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం దేశాన్ని శోఖసంద్రంలో ముంచింది. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే వ్యక్తి మరణించడంతో యావత్ దేశం కంటతడి పెట్టింది. తమిళనాడులో నీలగిరి కొండల్లో జరిగిన ఆర్మీహెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్,...

రాజస్థాన్ లో దారుణం.. నలుగురు విద్యార్థినిలపై మొత్తం స్కూల్ టీచర్ల అత్యాచారం..

విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులే చెరబట్టారు. చెడు పనులు చేయవద్దని భోదించాల్సిన వారే చెడ్డ పనులు చేశారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉపాధ్యాయ ఉద్యోగ విలువలనే దిగజార్చారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా స్కూల్ లోని అందరు టీచర్లు.. నలుగురు విద్యార్థినిలపై అత్యాచారానికి తెగబడ్డారు. వీరికి మహిళా టీచర్లు కూడా వత్తాసు పలికారు....

ఓమిక్రాన్ : పెళ్లికి హాజ‌రైన 9 మంది ఓమిక్రాన్ రోగులు

ఆదివారం రోజు రాజ‌స్థాన్ లోని జైపూర్ లో ఒకే కుటుంబం లో తొమ్మిది ఓమిక్రాన్ కేసులు వెలుగు చూసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ తొమ్మిది మంది ఓమిక్రాన్ రోగులను అధికారులు ట్రెస్ చేశారు. వీరు ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మంది ని క‌లిసారు అనే దాని పై విచార‌ణ చేస్తున్నారు. దీని లో...

BIG BREAKING : ఇండియా లో విస్త‌రిస్తున్న ఓమిక్రాన్.. మ‌రో 9 కేసులు

ఇండియా లో ఓమిక్రాన్ వేరియంట్ వేగం గా విస్త‌రిస్తుంది. తాజా గా తొమ్మిది కేసులు న‌మోదు అయ్యాయి. రాజ‌స్థాన్ లో ని జైపూర్ లో ఈ తొమ్మిది కేసులు న‌మోదు అయ్యాయి. ఈ తొమ్మిది మంది కూడా ఒకే కుటుంబాని కి చెందిన వారి గా తెలుస్తుంది. వీరు వారం క్రితం వీరు సౌత్...
- Advertisement -

Latest News

బీపీ మొదలు బరువు తగ్గడం వరకు క్యారట్ జ్యూస్ తో ఎంతో మేలు..!

క్యారెట్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో క్యారెట్లు తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. క్యారెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి....
- Advertisement -

గుడివాడ క్యాసినోపై RGV సంచలన ట్వీట్‌.. మొదట ఎన్టీఆర్ ను అడగండి !

గత మూడు రోజుల ఏపీ రాజకీయాల్లో గుడివాడ క్యాసినో హాట్‌ టాపిక్‌ గా నడుస్తోంది. ఏపీ మంత్రి కొడాలి నాని సంక్రాంతి పండుగ నేపథ్యంలో... తన ఫంక్షన్‌ హాల్‌ లో క్యాసినో నిర్వహించాడని...

ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా రిపోర్టు

ఉమ్మడి మెదక్ జిల్లాలో 24గంటల్లో కొత్తగా 202 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 93, సిద్దిపేట జిల్లాలో 75 మెదక్ జిల్లాలో 34 చొప్పున కేసులు...

బార్లు, వైన్ ద్వారా రాని కరోనా….. స్కూళ్ల ద్వారానే వస్తుందా..?- ఆర్. కృష్ణయ్య

థర్డ్ వేవ్ ముప్పు ముంచుకురావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగానే విద్యాలయాలను మూసి వేసింది. కేవలం ఆన్ లైన్ చదువులకు మాత్రమే అనుమతి ఇస్తోంది. అయితే కొన్ని వర్గాలు మాత్రం సూళ్లను...

నల్గొండ: ఇంటర్‌ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు

ఏప్రిల్‌లో జరగనున్న ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపును ఇంటర్‌ బోర్డు పొడిగించింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల 4వరకు చెల్లించవచ్చని, ఆ తర్వాత రూ.200రుసుముతో...