తెలుగు సంతతి వ్యక్తికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. వైట్ హౌస్‌పై దాడికి యత్నించిన తెలుగు సంతతి వ్యక్తికి 8 ఏళ్ల జైలు శిక్ష వేశారు. 2023 మే 23న తెలుగు సంతతికి చెందిన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ ఒక ట్రక్కుతో వైట్ హౌస్‌పై దాడి చేశాడు.
నాజీ జెండాను పట్టుకొని అప్పటి యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌ను హతమార్చి, డెమోక్రటిక్ పార్టీని దించడమే తన లక్ష్యమని నినాదాలు చేశాడు. దీంతో సాయి వర్షిత్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. అతనికి 8 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది.
వైట్ హౌస్‌పై దాడికి యత్నించిన తెలుగు సంతతి వ్యక్తికి 8 ఏళ్ల జైలు శిక్ష
2023 మే 23న తెలుగు సంతతికి చెందిన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ ఒక ట్రక్కుతో వైట్ హౌస్‌పై దాడి చేశాడు
నాజీ జెండాను పట్టుకొని అప్పటి యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌ను హతమార్చి, డెమోక్రటిక్ పార్టీని దించడమే తన… https://t.co/Xv0MWpN3QX pic.twitter.com/wUX3bdmmuz
— Telugu Scribe (@TeluguScribe) January 17, 2025