ఇండియాకు ఊహించని షాక్ ఇచ్చింది అమెరికా. ఇండియా పై 26% సుంకాలు విధించింది ట్రంప్ సర్కార్. ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఏర్పాటు అయిన తర్వాత.. ఇండియాకు వరుసగా శాఖలు తగ్గుతున్నాయి. ఇక మరోసారి ఇండియాకు షాక్ ఇచ్చింది ట్రంప్ ప్రభుత్వం. లిబరేషన్ పేరుతో మన దేశాలపై సుఖాలు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.

అర్ధరాత్రి నుంచి ఈ కొత్త సుంకాలు అమలులోకి వచ్చాయి. ఇతర దేశాలు విధిస్తున్న సుఖాలలో సగమే తాము విధిస్తామన్న ట్రంపు… భారతదేశంలో 26% విధించారు. అటు చైనా దేశం పైన 34% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటన చేశారు.
- భారత్ పై 26 శాతం సుంకాలు విధించిన అమెరికా..
- లిబరేషన్ డే పేరుతో పలు దేశాలపై సుంకాలు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- అర్థరాత్రి నుంచి అమలులోకి కొత్త సుంకాలు
- ఇతర దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగమే తాము విధిస్తున్నామన్న ట్రంప్
- భారత్ పై 26 శాతం, చైనాపై 34 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటన