ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం

-

Another fire incident in Prayagraj Maha Kumbh Mela: ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్ 18 శంకరాచార్య మార్గ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Another fire incident in Prayagraj Maha Kumbh Mela

అయితే… ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో… అధికారులు అలర్ట్‌.. అయి.. రంగంలోకి ఫైర్‌ సిబ్బందిని దించారు. ప్రస్తుతం అగ్నిప్రమాదం జరిగిన చోట మంటలు ఆర్పుతున్నారు.

ఇది ఇలా ఉండగా…ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా మెరిసారు గులాబీ పార్టీ నాయకులు హరీష్‌ రావు. తాజాగా ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా వెళ్లారు. ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో పాల్గొని, గంగలో స్నానమాచరించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు దంపతులు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పంచుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version