ఇవాళ భారత్, బంగ్లా మధ్య రెండో టీ20 మ్యాచ్

-

ఇవాళ భారత్, బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య రెండో టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ గెలిచిన హర్మన్ ప్రీత్ సేన… రెండో మ్యాచ్ గెలిచి సిరీస్ తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది.

మరోవైపు నిగర్ సుల్తానా నేతృత్వంలోని బంగ్లా టీం గెలిపే లక్ష్యంగా పోరాడాలనుకుంటుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Bangladesh Women Squad: Shathi Rani, Shamima Sultana, Sobhana Mostary, Nigar Sultana(w/c), Shorna Akter, Ritu Moni, Nahida Akter, Salma Khatun, Marufa Akter, Sultana Khatun, Rabeya Khan, Fahima Khatun, Murshida Khatun, Shanjida Akter, Dilara Akter, Disha Biswas

India Women Squad: Shafali Verma, Smriti Mandhana, Jemimah Rodrigues, Harmanpreet Kaur(c), Yastika Bhatia(w), Harleen Deol, Deepti Sharma, Pooja Vastrakar, Amanjot Kaur, Bareddy Anusha, Minnu Mani, Devika Vaidya, Sabbhineni Meghana, Meghna Singh, Anjali Sarvani, Monica Patel, Rashi Kanojiya, Uma Chetry

Read more RELATED
Recommended to you

Exit mobile version