రైతులకు ప్రధాని మోడీ శుభవార్త..పెట్టుబడి సాయం పెంపు !

-

రైతులకు ప్రధాని మోడీ శుభవార్త చెప్పారు. పెట్టుబడి సాయం పెంచింది ప్రధాని మోడీ సర్కార్. రైతులకు పంట పెట్టుబడి సాయం రూ.10 వేలకు పెంచిన కేంద్రం.. ఈ మేరకు ప్రకటన చేసింది. అటు పేదలకు మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సర్వే చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

PM Kisan

2025 మార్చి 31లోగా అర్హుల ఎంపిక పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ప్రతి 4 నెలలకు రూ.2,000 చొప్పున, ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయాన్ని కేంద్రం అందజేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇక పై ఏడాదికి రూ. 10,000 ఆర్థిక సాయాన్ని అందించనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version