BREAKING: పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ

-

two trains in Fatehgarh Saheb: పంజాబ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ కొట్టుకున్నాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్-ఢిల్లీ రైల్వే లైన్‌లోని ఫతేఘర్ సాహెబ్‌లో ఈరోజు తెల్లవారుజామున రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి.

collision between two trains in Fatehgarh Saheb on Amritsar-Delhi railway line earlier

అయితే.. ఈ ప్రమాదంలో కనీసం ఇద్దరు వ్యక్తులు గాయ పడ్డారని అధికారులు గుర్తించారు. నివేదికల ప్రకారం, గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ తరుణంలోనే…ఆ గూడ్స్‌ రైలు… ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version