BREAKING: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

-

Delhi-Varanasi IndiGo flight receives bomb threat, search underway: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.

Delhi-Varanasi IndiGo flight receives bomb threat, search underway

వెంటనే అప్రమత్తమైన ఫైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేసి.. ప్రయాణికులను కిందికి దింపారు. గందరగోళానికి గురైన మరికొందరిని ఎమర్జెన్సీ విండో నుండి బయటకు తీసుకొచ్చారు. నిర్మానుష్య ప్రాంతానికి విమానాన్ని తరలించిన అధికారులు తనిఖీలు చేపట్టాయి. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news