Chhattisgarh : ఛత్తీస్ ఘడ్‌లో ఎన్‌కౌంటర్..10 మంది మావోయిస్టులకు మృతి

-

BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. అబుజ్‌మార్‌లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాన్‌ మరణించగా, ఇద్దరికి గాయాలయ్యాయి.

Eight Naxalites killed, one security personnel dead in encounter in Chhattisgarh’s Abujhmad area

ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news