చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఇక చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. కొండగావ్-నారాయణ్ పూర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో రెండు మృతదేహాలు వెలుగుచూశాయి.

ఏకే-47 తుపాకీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతులు మావోయిస్టు అగ్రనేతలుగా గుర్తించినట్లు బస్తర్ రేంజ్ ఐజీ వెల్లదించారు.
- చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు అగ్రనేతలు మృతి
- కొండగావ్-నారాయణ్ పూర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు
- ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో రెండు మృతదేహాలు, ఏకే-47 తుపాకీ స్వాధీనం
- మృతులు మావోయిస్టు అగ్రనేతలుగా గుర్తించినట్లు బస్తర్ రేంజ్ ఐజీ వెల్లడి