Encounter

Breaking : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం..

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. జమ్మూకశ్మీరులోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లా కప్రెన్ ప్రాంతంలో జైషే మహ్మద్ గ్రూపునకు చెందిన ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర కేంద్ర భద్రతా జవాన్లు, జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున...

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన సంభవించింది. మృతి చెందిన వారిలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు భద్రతా దళాలు వెల్లడించారు. కాగా, ఈ ముగ్గురు మావోయిస్టులపై మొత్తంగా రూ.30 లక్షలు...

Jammu Kashmir: బ్యాంక్ మేనేజర్ ను చంపిన ఉగ్రవాదిని లేపేసిన భద్రతా బలగాలు

జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. బ్యాంక్ మేనేజర్ ను చంపిన ఉగ్రవాదులను లేపేశాయి భద్రతా బలగాలు. షోపియాన్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. షోపియాన్ లోని కంజియులర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంలో పోలీసులు, భద్రతాబలగాాలు గాలింపు చర్యలు చేపట్టగా.. ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్...

అమర్నాథ్ యాత్రపై దాడికి కుట్ర..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత బలగాలు

కాశ్మీరులోయలో అమర్నాథ్ యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రికుల పై దాడి చేసే కుట్రతో భారత్ లో ప్రవేశించిన పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. హతమైన ముగ్గురు టెర్రరిస్టులు పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులని పోలీసులు గుర్తించారు. వారి...

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఉగ్రవాదుల హతం

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల కాలంలో వరసగా ఉగ్రవాదులను మట్టుపెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదులు ఏదైనా ఘటనలకు పాల్పడిన కొన్ని రోజుల్లోనే వారిని అంతమొందిస్తున్నాయి. తాజాగా మరోసారి జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామాలోని ద్రాబ్ గామ్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే...

Jammu Kashmir: కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్రవాది హతం

జమ్మూ  కాశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఏరిపారేస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాల తరువాత మరింతగా కూంబింగ్ చేపట్టాయి భద్రతా బలగాలు. తాజాగా శనివారం కుల్గామ్ లోని ఖండిపోరా ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్న సమయంలో ఎదురుకాల్పులు...

జూబ్లీ హిల్స్‌ రేప్‌ కేసులో ఎన్ కౌంటర్ తప్పదా..నేడే నిందితులతో సీన్ రీ కన్స్ట్రక్షన్ !

జూబ్లీహిల్స్‌ బాధితురాలిపై అత్యాచారం కేసులో నిందితులను పట్టుకునేందుకు మూడు రాష్ట్రాలకు వెళ్లారు పోలీసులు. అత్యాచారం చేసిన తరువాత మూడు రోజుల పాటు బాధితురాలి ఫ్యామిలీ పై ఫోకస్ పెట్టిన నిందితులు... పోలీస్ కంప్లైంట్ ఇస్తే పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. మే 31 వరకు వెయిట్ చేసిన నిందితులు.. 31 న బాధితురాలి తండ్రి ఫిర్యాదు...

Jammu Kashmir: అవంతిపొరా ఎన్ కౌంటర్… ఇద్దరు టెర్రరిస్టుల హతం

జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. అవంతిపోరా లోని రాజ్ పోరా ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా... ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చాయి భద్రతా బలగాలు....

పుల్వామాలో ఎన్ కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల వేట కోనసాగుతోంది. వరసగా గత కొన్ని రోజుల నుంచి భద్రతా బలగాలు వేటను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే పలువురు లష్కర్ తోయిబా, జైష్ ఏ మహ్మద్, హిజ్భుల్ ముజాహిదీన్ టెర్రరిస్టు సంస్థలకు చెందిన పలువురు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతాబలగాలు. తాజాగా జమ్మూ కాశ్మర్ లో మరో ఎన్ కౌంటర్ చోటు...

జమ్మూకాశ్మీర్ లో రెండు ఎన్ కౌంటర్లు…. ఒక ఉగ్రవాది హతం, మరికొందరి కోసం గాలింపు

జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి ఒకే రోజు రెండు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు జరిగాయి. బండిపోరాలోని సాలిందర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఒక ఏకే రైఫిల్...
- Advertisement -

Latest News

లైమ్ లైట్ లో లేని హీరోయిన్ లేటెస్టుగా గా అందాల విందు.!

ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్...
- Advertisement -

ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ...

టర్కీ, సిరియాలో భూకంపం బీభత్సం.. 1800 దాటిన మృతుల సంఖ్య

టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం బీభత్సం విలయం సృష్టించింది. ప్రకృతి ప్రకోపాని ఈ రెండు దేశాలు అల్లకల్లోలమయ్యాయి. రెండు దేశాల్లో ఇప్పటి వరకు 1800కు పైగా మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా...

బాలయ్య బాబు గౌరవం పెరుగుతోందా! తరుగుతోందా.!

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్,  అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ...

జగన్ అక్రమాస్తుల కేసు.. భారతీ సిమెంట్స్‌ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‌మెంట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు గ్యారెంటీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విడుదల విషయంలో భారతీ సిమెంట్స్‌కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ ఈడీ సుప్రీం కోర్టులో...