కుంభమేళాకు కాలి దగ్ధమైన భైంసా బస్సు….ఏకంగా 50 మంది యాత్రికులు..ఒకరు సజీవ దహనం!

-

కుంభమేళాకు వెళ్లే భైంసా బస్సు కాలి దగ్ధమైంది. ఆ సమయంలో 50 మంది యాత్రికులు ఉన్నారని అంటున్నారు. కుంభమేళాకు భైంసా ప్రయాణికుల బస్సు..కాలి బుడిదైంది. కుంభమేళాకు వెళ్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల్లో భైంసా ప్రయాణికుల బస్సు కాలిపోయింది. బస్సులో మహాకుంభమేళాకు భైంసా యాత్రీకులు ప్రయాణం చేస్తున్నారు.

Fire accident during Kumbh Mela Bhainsa passenger bus caught fire

ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ వద్ద బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో కుంభమేళాకు వెళ్లే భైంసా బస్సు కాలి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన వృద్ధుడు సజీవ దహనం అయ్యాడు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మంది యాత్రికులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version