తుంటరి పని చేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు

-

తుంటరి పని చేసి లిఫ్టులో బాలుడు ఇరుక్కుపోయాడు. ఘజియాబాద్ – కౌసంబిలో కదిలే లిఫ్ట్ తలుపు లోపలి నుండి తెరిచే ప్రయత్నం చేసాడు బాలుడు. దీంతో లిఫ్ట్ ఆగిపోయి.. భయబ్రాంతులకు గురయ్యాడు బాలుడు. బాలుడిని బయటకు తీసి కాపాడారు అపార్ట్‌మెంట్ వాసులు.

Ghaziabad - Boy tries to open moving lift door from inside in Kausambi
Ghaziabad – Boy tries to open moving lift door from inside in Kausambi
  • తుంటరి పని చేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు
  • ఘజియాబాద్ – కౌసంబిలో కదిలే లిఫ్ట్ తలుపు లోపలి నుండి తెరిచే ప్రయత్నం చేసిన బాలుడు
  • దీంతో లిఫ్ట్ ఆగిపోయి.. భయబ్రాంతులకు గురైన బాలుడు
  • బాలుడిని బయటకు తీసి కాపాడిన అపార్ట్‌మెంట్ వాసులు

Read more RELATED
Recommended to you

Latest news