Prabhas’s scenes on the hard drive of the missing Kannappa movie: మిస్ అయిన కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌లో ప్రభాస్ సీన్లు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఆ హార్డ్ డ్రైవ్‌లో సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభాస్ యాక్షన్ సీన్లు ఉన్నాయని తెలుస్తోంది.

హార్డ్ డ్రైవ్ బ్యాకప్ పెట్టుకున్న కూడా.. ఎవరైనా ఆన్‌లైన్‌లో లీక్ చేస్తే ఎలా అని ఆందోళన పడుతోంది చిత్రబృందం.