బ్యాడ్ న్యూస్ : మ‌రోసారి పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి కొనుగోలు దారుల‌కు బ్యాడ్ న్యూస్. వ‌రుస‌గా రెండో రోజు బంగారం ధ‌ర‌లు పెరిగాయి. మంగ‌ళ‌వారం ప్ర‌తి ప‌ది గ్రాముల బంగారం పై రూ. 100 పెర‌గ‌గా.. నేడు రూ. 200 పెరిగింది. అలాగే గ‌త రెండు రోజుల నుంచి వెండి ధ‌ర‌లు త‌గ్గ‌గా.. నేడు స్వ‌ల్పంగా పెరిగింది. నేడు ప్ర‌తి కిలో గ్రాము వెండిపై రూ. 200 నుంచి రూ. 300 వ‌ర‌కు పెరిగింది. కాగ ప్ర‌స్తుతం పెళ్లీల సీజ‌న్ రావ‌డంతో బంగారం, వెండి ధ‌ర‌లు ఇంకా పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని మార్కెట్ నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు. కాగ నేటి మార్ప‌లతో దేశంలో ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,530 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,100 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,530 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,100 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,530 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,900 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,530 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,900 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,530 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,900 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,530 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,900 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version