రెజ్లర్ వినేశ్ ఫొగట్ గ్రాండ్ విక్టరీ

-

Grand Victory for Wrestler Vinesh Phogat: భారత మాజీ రెజ్లర్.. వినేష్ ఫోగట్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. అందరూ ఊహించినట్టుగానే చివరి దశలో… దినేష్ ఫోఘట్ విజయం సాధించడం జరిగింది. దీంతో హర్యానాలో అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఆమె విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి బిజెపి కాండేట్ యోగేష్ కుమార్ ను చిత్తు చిత్తుగా ఓడించిన వినేష్ గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది.

Vinesh Phogat Haryana Election Results 2024 Vinesh Phogat leads from Julana

ఆమె జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఇదే నియోజకవర్గంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ మూడవ స్థానంలో నిలిచారు. ఇదిలా ఉండగా హర్యానా రాష్ట్రంలో బిజెపి అధికారం దిశగా కొనసాగుతోంది. ఇప్పటికే హర్యాన రాష్ట్రంలో బిజెపికి 49 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ 35 స్థానాల వరకే వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ ఇప్పటికే బీజేపీ దాటడంతో ఆ పార్టీ అధికారంలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version