ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ అవసరాల కోసం హ్యూమ నాయుడ్ రోబో లను రంగంలోకి దించబోతోంది. ఈ రోబోలను డిఆర్డిఓ తయారు చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది.

ఇందులో భాగంగానే ఇప్పటికే పరీక్షలు కూడా విజయవంతం అయినట్లు డిఆర్డిఓ వెల్లడించింది. అతి త్వరలోనే ఆర్మీ అవసరాల కోసం ఈ రోబోలు రాబోతున్నట్లు సమాచారం. ఈ రోబోలు వస్తే యుద్ధంలో దీటుగా ముందుకు వెళ్తాయి. ఇండియాకు తిరిగి ఉండదని చెబుతున్నారు.
- ఆర్మీ అవసరాల కోసం హ్యూమనాయిడ్ రోబోలు.
- రోబోలను తయారు చేయనున్న డీఆర్‌డీవో… ఇప్పటికే పరీక్షలు విజయవంతమయ్యాయన్న డీఆర్‌డీవో.