ఉద్యోగులకు బిగ్ రిలీఫ్‌.. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు !

-

మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్‌ ఇచ్చారు నిర్మలా సీతారామన్‌. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు నిర్మలా సీతారామన్‌. రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా అవుతుంది. ఇతర పన్ను శ్లాబ్స్‌లో కూడా మార్పులు చేయనున్నారు. దీంతో మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్‌ దక్కింది.

Income Tax Slabs Budget 2025 Live Updates

ప్రభుత్వ పాఠశాలకు డిజిటల్ స్కూళ్లుగా తీర్చిదిద్దేంకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లకు బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తామని వెల్లడించారు. భారతీయ భాషల పుస్తకాలకు డిజిటల్ రూపం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంగన్ వాడీ కేంద్రాలకు కొత్త హంగులు అద్దుతామన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version