మ‌ళ్లీ పెరిగ‌న బంగారం.. త‌గ్గిన వెండి ధ‌ర‌లు

-

నేడు బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఢిల్లీ న‌గ‌రంలో కూడా బంగారం ధ‌ర‌లు పెరిగాయి. కానీ కోల్ క‌త్త, ముంబై తో పాటు మ‌రి కొన్ని న‌గ‌రాల్లో మాత్రం బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. అలాగే వెండి ధ‌ర‌లు తెలుగు రాష్ట్రాల‌లో త‌గ్గాయి. కానీ ఢిల్లీ తో పాటు ముంబై, కోల్‌క‌త్త వంటి న‌గ‌రాల్లో వెండి ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. కాగ నేటితో రెండు రోజులు బంగారం ధ‌రలు పెర‌గాయి. అలాగే వెండి ధ‌ర‌లు నిన్న కాస్త పెర‌గ‌గా.. నేడు త‌గ్గాయి. అయితే ఈ ధ‌ర‌లు ఈ రోజు ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు న‌మోదు అయిన ధ‌ర‌లు. కొనుగోలుదారులు బంగారం, వెండి కొనుగోలు చేసే స‌మ‌యంలో మరో సారి ధ‌ర‌ల‌ను ప‌రిశీలించాలి. కాగ నేటి మార్పుల‌తో బంగారం, వెండి ధ‌ర‌లు దేశంలో ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,450 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,590 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,000 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,450 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,590 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,000 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,600 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,900 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,300 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,240 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,240 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,300 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,100 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,300 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,450 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,590 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,300 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news