World Cup 2023 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్..సూర్య, షమీ ఎంట్రీ

-

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ టీమిండియా మరో ఫైట్ కు రెడీ అయింది. ఈ ప్రపంచకప్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు తో ఇవాళ టీమ్ ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా జరుగుతోంది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. అయితే..ఈ మ్యాచ్ లో.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రోహిత్ సేన. తుది జట్టులోకి సూర్యకుమార్, షమీ వచ్చారు.

India vs New Zealand, 21st Match

జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వి), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w/c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

Read more RELATED
Recommended to you

Exit mobile version