తెలంగాణ ఎన్నికలపై మరో సర్వే.. ఆధిక్యం ఎవరిదంటే?

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మరో సర్వే రిపోర్ట్ వచ్చింది. ఓట్ షేర్ పై మిషన్ చాణక్య సర్వే చేయగా…బీఆర్ఎస్ కు 44.62%, కాంగ్రెస్ కు 32.71%, బిజెపికి 17.6%, ఇతరులకు 5.07% ఓట్లు వస్తాయని అంచనా వేసింది బీఆర్ఎస్ కు స్పష్టమైన ఆదిక్యం వస్తుందని సర్వే రిపోర్ట్ తేల్చింది. అటు నిన్న విడుదలైన ఇండియా టీవీ సర్వే కూడా బిఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది.

brs congress bjp

తెలంగాణ ఎన్నికలపై మిషన్ చాణక్య సర్వే ఫలితాలు వెల్లడి బీఆర్ఎస్ – 44.62% కాంగ్రెస్ – 32.71% బీజేపీ – 17.6%

ఇక మరో సర్వే రిపోర్టు ప్రకారం…

తెలంగాణలో మరోసారి కేసీఆర్ సర్కారు రాబోతుందని తేల్చిన ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ సర్వే

ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ సర్వేలో
బీఆర్ఎస్ – 70 సీట్లు
కాంగ్రెస్ – 34 సీట్లు
బీజేపీ – 7 సీట్లు
ఏంఐఎం – 7 సీట్లు
ఇతరులు – 1 సీటు

ఇలా అనేక సర్వేలు ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై చేశాయి. మరి ఏ పార్టీ గెలుస్తుందో… తెలియాలంటే.. డిసెంబర్ 3వ తేదీ వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version