పాకిస్థాన్ టెర్రరిస్ట్ లకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఇంటిని పేల్చేసింది ఇండియన్ ఆర్మీ. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధం ఉన్న టెర్రరిస్టుల ఏరివేతను ముమ్మరం చేసింది ఇండియన్ ఆర్మీ.

నార్త్ కశ్మీర్‌లో ఉన్న లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఇంటిని బ్లాస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఇంటిని పేల్చేసిన ఇండియన్ ఆర్మీ!
పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధం ఉన్న టెర్రరిస్టుల ఏరివేతను ముమ్మరం చేసిన ఇండియన్ ఆర్మీ
నార్త్ కశ్మీర్‌లో ఉన్న లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఇంటిని బ్లాస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ pic.twitter.com/1QXnPKYPGS
— BIG TV Breaking News (@bigtvtelugu) April 27, 2025