కర్నూలులో ఆర్టీసీ డ్రైవర్‌పై యువకుడి దాడి జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ యువకుడు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. పట్టణంలోని రాయనగర్‌కు చెందిన భూపేష్ అనే యువకుడు ఆర్టీసీ బస్సుకు అడ్డంగా వచ్చి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు.

అంతటితో ఆగకుండా బస్సు ఎక్కి డ్రైవర్‌పై కర్రతో దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా.. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కర్నూలులో ఆర్టీసీ డ్రైవర్‌పై యువకుడి దాడి!
కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ యువకుడు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. పట్టణంలోని రాయనగర్‌కు చెందిన భూపేష్ అనే యువకుడు ఆర్టీసీ బస్సుకు అడ్డంగా వచ్చి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా బస్సు ఎక్కి డ్రైవర్‌పై కర్రతో దాడి… pic.twitter.com/QzxdOKDN3Y
— ChotaNews App (@ChotaNewsApp) April 26, 2025