మరో వీడియోను విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ. LOC వద్ద ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన వీడియోను విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ. ఇందులో ఇండియన్ ఆర్మీ ఎలా.. LOC వద్ద ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ లు గుర్తించిందో స్పష్టంగా కనిపించింది.

అలాగే LOC వద్ద ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసేటపుడు ఇండియన్ ఆర్మీ లో జోష్ కనిపించింది. LOC వద్ద ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన వీడియోను గూస్ బంప్స్ వస్తాయి. అటు దాయాది పాకిస్తాన్ నిన్న రాత్రి వందల డ్రోన్లతో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాక్.. వందల సంఖ్యలో డ్రోన్లను భారత్ భూభాగంలోకి పంపించింది. వాటిని ఇండియర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్ధవంతంగా నేలకూల్చింది.
Goosebumps from Indian army🫡 pic.twitter.com/Qotc2BkHR6
— Manobala Vijayabalan (@ManobalaV) May 10, 2025