Jagdeep Dhankhar resigns: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ధన్‌ఖడ్… ఈ మేరకు ప్రకటన చేశారు.

2022 జులై 16న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌ఖడ్… ఇవాళ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. ప్రధానికి, రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు ధన్‌ఖడ్.