పోర్న్ వీడియోలు చూడటం నేరంకాదు : మద్రాసు హైకోర్టు

-

పోర్న్ వీడియోలు చూడటం నేరంకాదని మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పోర్న్ వీడియోలు చూడటంపై మద్రాసు హైకోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా పోర్న్ వీడియోలు చూడటంపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోర్న్ వీడియోలకు బానిసలైన వారిని నిందించడానికి బదులు ఆ అలవాటు మాన్పించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించింది మద్రాసు హైకోర్టు.

వ్యక్తి గతంగా పోర్న్ వీడియోలు డౌన్‌లోడ్ చేయడం, చూడటం నేరం కాదని, వాటిని ఇతరులకు షేర్ చేస్తేనే చట్టప్రకారం శిక్షార్షులు అంటూ వ్యాఖ్యానించింది. అనంతరం అశ్లీల చిత్రాలు సెల్‌ఫోన్‌లో చూసినందుకు ఓ యువకుడిపై నమోదైన కేసును కొట్టేసిన మద్రాసు హైకోర్టు…పోర్న్ వీడియోలు చూడటం నేరంకాదని కీలక వ్యాఖ్యలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version