మహారాష్ట్రలో ప్రస్తుతం హనుమాన్ చాలీసా చుట్టూ రాజకీయ రచ్చ మొదలైంది. ఇప్పటికే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మసీదులపై లౌడ్ స్పీకర్లు తీయకుంటే… మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని… మే 3 తరువాత కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే గతంలో తెలుగు లో హీరోయిన్ గా యాక్ట్ చేసి, ప్రస్తుతం స్వతంత్ర ఎంపీగా ఉన్న నవనీత్ కౌర్ దంపతులు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇళ్లు మాతో శ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఛాలెంజ్ చేశారు.
మహారాష్ట్రలో ‘హనుమాన్ చాలీసా’ వివాదం…
-