ముంబైలోని ఈడీ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం

-

ముంబైలోని ఈడీ ఆఫీసులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలోని ఈడీ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున రెండుసార్లు భవనంలో చెలరేగాయి మంటలు. పలు కీలక ఫైళ్లు మంటలకు ఆహుతైనట్లు సమాచారం అందుతోంది.

Major fire breaks out at ED office building in south Mumbai

షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పింది అగ్నిమాపక సిబ్బంది. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు, ఏ ఏ ఫైళ్లు దగ్ధమయ్యాయనే విషయంపై ఈడీ అధికారుల ఆరా తీస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news