ed

ED ఓ గొర్రెల మందులు తోడేలు లాంటిది.. బిజెపికి బ్లాక్ షిప్ – సిపిఐ నారాయణ

ఢిల్లీః గొర్రెల మందలో తోడేలు లాంటిది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ.డి….ఖచ్చితంగా ఈ.డి ఓ “బ్లాక్ షిప్”…..అని ఫైర్ అయ్యారు సిపిఐ నేత నారాయణ. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌతు కు ఈరోజు ఈ.డి నోటీసులు ఇవ్వడం అసమంజసం..బిజేపి కి ఇలాంటి పనికిమాలిన పనులు చేయమని సంఘపరివార్, ఆర్.ఎస్.ఎస్, విశ్వహిందూ పరిషత్ చెప్పిందా..!?...

బీజేపీ బాగోతం బయటపడుతుందనే.. ఈడీ కేసులు: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రజల దగ్గరికి వెళితే.. బీజేపీ బాగోతం బయటపడుతుందని ఈడీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. మత విద్వేషాల నుంచి  ఈ దేశ ప్రజల చూపు మరల్చడానికి సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ ఆఫీసులకు పిలుస్తున్నారని ఆరోపించారు. మోదీ కుట్రలకు కాంగ్రెస్ పార్టీ బయపడదని అన్నారు. 14...

బీజేపీ దేశంలో ప్రతిపక్షాలు లేకుండా కుట్ర చేస్తోంది: భట్టి విక్రమార్క

బీజేపీ కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై కక్ష సారిస్తోందని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. దేశంలో ప్రతిపక్షాలను బెదిరించి, దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ఈ దేశ ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగ సంస్థలను ఉపయోగించి ప్రశ్నించే వారిపై కేసులు పెడుతోందని, దేశంలో ప్రతిపక్షాలు లేకుండా కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశ...

ముగిసిన రాహుల్‌గాంధీ ఈడీ విచారణ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరిపింది. దాదాపు 3 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై దర్యాప్తులో భాగంగా ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్‌గాంధీ, పార్టీ నేతలు భారీ ర్యాలీగా సోమవారం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అసోసియేటెడ్ జర్నల్స్...

BREAKING : శివసేన నేత సంజయ్​ రౌత్ ఆస్తులు సీజ్​

శివసేన పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు సంజయ్ రౌత్ కు ఊహించని షాక్ తగిలింది. ఎంపీ సంజయ్ రౌత్ కు సంబంధించిన ఆస్తులను... ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్... ఉన్నఫలంగా దాడులు చేసి సీజ్ చేసింది. వెయ్యి కోట్ల విలువైన పాత్ర చాల్ భూ కుంభకోణం లో ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు...

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్‌… తెలంగాణ సీఎస్‌ సోమేష్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు!

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసారు ఈడీ అధికారులు. తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని ఫిబ్రవరి 2 న...

శివసేన మంత్రుల అనుచరులు ఇళ్లలో ఐటీ దాడులు

మహారాష్ట్ర మహా వికాస్ ఆఘాడీలో భాగం అయిన శివసేన పార్టీ మంత్రుల అనుచరుల ఇళ్లపై ఐటీ దాడులు చేస్తోంది. ముంబాయితో పాటు పుణేలోని పలువురిని నివాసాలపై దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర మంత్రులు ఆదిత్య ఠాక్రే, అనిల్ పరాబ్ అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.  దీనిపై శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై ఫైర్...

దావూద్ ఇబ్రహీం మనీ లాండరింగ్ కేసు .. ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ చేసిన ఈడీ

మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ సర్కార్ కు ఈడీ షాక్ ఇచ్చింది. ఎన్సీపీ కీలక నేత, మంత్రి నవాబ్ మాలిక్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. ఈ ఉదయం మంత్రి నవాబ్ మాలిక్ ను ఈడీ ప్రశ్నిస్తోంది. అయితే నవాబ్ మాలిక్ నుంచి సరైన సమాచారం రావడ పోవడంతో ఈడీ అతన్ని అరెస్ట్ చేసింది....

మాఫియా డాన్ దావుద్ బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు

అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీంపై ఈడీ గురిపెట్టింది. ముంబైలోని దావుద్ ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. మనిలాండరింగ్ కేసుల్లో భాగంగా ఈడీ ఈ సోదాలను చేపడుతోంది. ముంబైలోని దావుద్ ఇబ్రహీంపై సంబంధీకులు ఇళ్లలో దాడులు చేసింది. ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఈ మధ్యనే...

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్‌..సినీ తారల కాల్‌ డేటా బయటపెట్టిన ఎక్సైజ్‌ శాఖ

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో పలుగురి కాల్‌ డేటా బయటపెట్టింది ఎక్సైజ్‌ శాఖ. టాలీవుడ్ డ్రగ్స్ పై లోతుగా ఈడి దర్యాప్తు చేస్తోంది. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో ఆడియో విడియో రికార్డింగ్స్ మాయం అయ్యాయి. 2017 లో టాలీవుడ్ స్టార్స్ తో...
- Advertisement -

Latest News

Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలు..

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
- Advertisement -

విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..

ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్‌ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....

Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..

ఏపీలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లోని ప్రొద్ద‌టూరులో స్థానిక ఎమ్మెల్యే రామ‌చ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డిపై సోమ‌వారం దాడికి య‌త్నం జ‌రిగింది....

మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్‌

మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....

తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...