నేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం..టైమింగ్స్ ఇవే

-

అయ్యప్ప భక్తులకు అలర్ట్‌. నేడు సంక్రాంతి సందర్భంగా కేరళ శబరిమలలో మకరజ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సాయంత్రం 6-7 గంటల మధ్య జ్యోతి దర్శనం ఇస్తుంది.

Makara Jyothi darshan at Sabarimala today Makara Jyothi

మకరజ్యోతిని దర్శించుకుంటే జీవితంలో సుఖ, సంతోషాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అక్కడికి వెళ్లలేకపోయినా టీవీలో వీక్షించేందుకు కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news