హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఈ సినిమాపై పలువురు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. టైమ్‌పాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ అని నెటిజన్లు చెబుతున్నారు. వెంకటేష్ అదరగొట్టేశాడని.. ఆయన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ బాగున్నాయని పేర్కొన్నారు. లాజిక్స్ వెతకకుండా చూస్తే ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.
హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మొత్తంలో ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని కొందరు అంటున్నారు. ఇక కొన్ని మీడియా సంస్థలు కూడా… ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాగుందని రివ్యూ ఇస్తున్నాయి. గేమ్ చేంజర్, డాకు కంటే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు.
#SankranthikiVasthunam – Final Report
Anil Ravipudi & team’s only intention is to entertain the festive audience and they succeeded in the process to an extent.
After a good first half, the film got into over-the-top territory in the second half. If you can keep the logics…
— Gulte (@GulteOfficial) January 13, 2025
#SankranthikiVasthunam Hittu Bomma 😃😃😃
— Thyview (@Thyview) January 14, 2025