చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించిన నరేంద్ర మోదీ

-

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించారు నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వర్చువల్ గా పాల్గొన్నారు. రూ.430 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో చర్లపల్లి టెర్మినల్ నిర్మాణం చేపట్టారు.

Narendra Modi inaugurated Charlapally Railway Terminal virtually

టెర్మినల్ లో 9 ప్లాట్ ఫామ్ లు, 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, 2 విశాలమైన ఫుట్ఓవర్ బ్రిడ్జీలు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version