Nepal Earthquake Sends Tremors To China, India, Bangladesh, Bhutan: నేపాల్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. నేపాల్-టిబెట్ సరిహద్దు లబుచే ప్రాంతానికి 93 కి.మీ దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదు అయింది. భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించిన ఈ భూకంప ప్రభావం ఉంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం అందుతోంది.
మొత్తంగా భారత్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్‌లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
- నేపాల్‌లో భారీ భూకంపం
- నేపాల్-టిబెట్ సరిహద్దు లబుచే ప్రాంతానికి 93 కి.మీ దూరంలో భూకంప కేంద్రం గుర్తింపు
- రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదు
- భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించిన ఈ భూకంప ప్రభావం
- ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం
నేపాల్‌లో భారీ భూకంపం
నేపాల్-టిబెట్ సరిహద్దు లబుచే ప్రాంతానికి 93 కి.మీ దూరంలో భూకంప కేంద్రం గుర్తింపు
రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదు
భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించిన ఈ భూకంప ప్రభావం
ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి… pic.twitter.com/F5NtfCezgQ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2025