ఆధార్ అప్‌డేట్ చేసుకునే వారికి బిగ్ అలెర్ట్.. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. సిమ్ కార్డు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ కార్యకలాపాల కోసం అవసరమవుతుంది. అయితే చాలా మంది ఆధార్‌లో పేర్లు, మొబైల్ నంబర్లు, అడ్రస్ వంటి వివరాలను సరిదిద్దుకోవాల్సి వస్తుంది.

ఈ సందర్భంలో UIDAI 2025-26 సంవత్సరానికి అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితాను విడుదల చేసింది. ఐడెంటిటీ ఫ్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్, బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.