World Cup 2023 : ఇవాళ వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లు

-

World Cup 2023 : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో 30కి పైగా మ్యాచులు అయిపోయాయి. ఇవాళ ఒక్కరోజు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొట్టమొదటిగా న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఉదయం 10:30కు మొదటి మ్యాచ్ జరగనుంది. అలాగే రెండవ మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ రెండు మ్యాచ్లు చాలా కీలకము. ఇందులో గెలిచిన జట్టు కచ్చితంగా సెమిస్ ఆశలను పెంచుకోవచ్చు.

New Zealand vs Pakistan, 35 th Match

జట్ల అంచనా

ఆస్ట్రేలియా XI: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్ (WK), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (c), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

ఇంగ్లాండ్‌ XI : జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (c&wk), మోయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

Read more RELATED
Recommended to you

Exit mobile version