pakistan
అంతర్జాతీయం
ఇస్లామాబాద్ హై కోర్ట్: అతన్ని వెంటనే విడుదల చేయండి… పాకిస్తాన్ ప్రభుత్వానికి దెబ్బ!
గత వారమే పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ను కొన్ని అభియోగాల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ముఖ్య నగరాలలో నిరసన జ్వాలలు రేగాయి. కొన్ని చోట్ల అయితే పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయని చెప్పాలి. పిటిఐ నాయకుడు షా...
అంతర్జాతీయం
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా తేల్చి కోర్ట్.. పెరిగిన కష్టాలు !
పాకిస్తాన్ లో నిన్నటి నుండి పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. మాజీ ప్రధాని మరియు క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ముఖ్యమైన నగరాలలో నిరసన జ్వాలలు రేగుతున్నాయి. అయితే వాస్తవాలు వెలుగుచూసే వరకు ప్రజలకు నిజా నిజాలు మరియు ఇమ్రాన్ ఖాన్ గురించి పూర్తిగా తెలిసే అవకాశం లేదు. కాగా ఈ...
భారతదేశం
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్.. పాకిస్తాన్ లో వెల్లువెత్తిన నిరసనలు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని, సామాజిక మాధ్యమాలను "బ్లాక్" చేసింది పాక్ ప్రభుత్వం. దీంతో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకునేలా, నెట్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని "పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అధారిటీ" కి విజ్ఞప్తి చేసింది "ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్". శాంతియుతంగా కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు...
భారతదేశం
భారత మత్స్యకారులను విడుదల చేయనున్న పాకిస్తాన్
పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ జైలులో ఉన్న 199 మంది భారత మత్స్యకారులను ఈ వారం చివరలో విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. తమ దేశ జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణతో 199 మంది భారతీయ మత్స్యకారులను పాక్ ప్రభుత్వం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ...
ఇంట్రెస్టింగ్
వయాగ్రాను బ్యాన్ చేయడంతో పాకిస్తాన్లో ఉడుము నూనెకు భారీగా పెరిగిన డిమాండ్..!
పాకిస్తాన్ ప్రభుత్వం వయాగ్రాను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.. మీ అందరికీ వయాగ్రా ఎందుకు వాడతారో కూడా తెలుసు.. అలాంటిది ఆ ప్రభుత్వం ఆ వయాగ్రాను బ్యాన్ చేయడంతో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం వెతుకున్నారు.. ఈ క్రమంలోనే.. ఉడుము కొవ్వుతో చేసిన ఆయిల్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. ఉడుము కొవ్వుతో చేసిన నూనెను ఉపయోగించడం...
అంతర్జాతీయం
పాకిస్థాన్ లో సర్వ శక్తిమంతుడు ఎవరు : మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ లో సర్వ శక్తిమంతుడు ఎవరో ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. పాకిస్థాన్ రాజకీయాల్లో అధ్యక్షుడు, ప్రధాని కంటే ఆర్మీ చీఫ్ అత్యంత శక్తిమంతుడు అని వెల్లడించారు. పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం నీటి బుడగ వంటిదని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటలతో మరోసారి స్పష్టమైంది. ప్రతి ఒక్కరూ ఆర్మీ చీఫ్ ఆదేశాలనే పాటిస్తారని వివరించారు....
cplt20
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు: ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడుతాము.. కానీ ?
ఇండియా వేదికగా 2024 లో జరగనున్న వన్ డే వరల్డ్ కప్ కు సంబంధించి పాకిస్తాన్ ఇక్కడ మ్యాచ్ లు ఆడబోమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించడానికి ఐసీసీ రంగంలోకి దిగి పాకిస్తాన్ మ్యాచ్ లను బంగ్లాదేశ్ లో తటస్థ వేదికగా అందించాలని నిర్ణయించింది. కానీ ఈ విషయంపై కొంతకాలం సైలెంట్...
భారతదేశం
పాకిస్థానీల గురించి భయంకరమైన నిజాన్ని చెప్పిన మాజీ RAW-చీఫ్ UK హోం మంత్రి..
UK హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బ్రిటీష్ పాకిస్థానీలు UK తెల్ల అమ్మాయిలను రేప్ చేస్తారు, వారికి డ్రగ్స్ ఇస్తారు మరియు వారి సమాజం ఈ విషయాలను అంగీకరించడమే కాదు, దానికి వ్యతిరేకంగా ఆ సమాజం నుండి ఎటువంటి స్పందన లేదు. అటువంటి నేరాలు.UK హోం మంత్రి...
అంతర్జాతీయం
రంజాన్ మాసం: పాకిస్తాన్ లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి !
ప్రపంచం అంతటా ఇప్పుడు ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు మరియు ఉపవాసాలు ఉంటారన్న విషయం తెలిసిందే. కాగా రంజాన్ సందర్భంగా మసీదుల దగ్గర మరియు కొన్ని చోట్ల ఉచితంగా ఆహారపదార్థాలను పంపిణీ చేస్తారు. అలాగే పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో ఆహారాన్ని పంచుతున్న సమయంలో తొక్కిసలాట...
sports
ఇండియాలో వన్ డే వరల్డ్ కప్.. పాకిస్తాన్ తన మ్యాచ్ లు ఎక్కడ ఆడుతుందో తెలుసా ?
2023 అక్టోబర్ లో ఇండియా వేదికగా వన్ డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇండియా పాకిస్తాన్ ల మధ్యన సంబంధాలు సరిగా లేనందున... పాకిస్తాన్ ఇండియాకు వస్తుందా మ్యాచ్ లు ఆడుతుందా అన్న విషయం సస్పెన్స్ లో పడింది. కానీ ఇందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పలు ప్రత్యామ్నాయాలను చూస్తున్నట్లు...
Latest News
బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
భారతదేశం
హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా
ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...
Sports - స్పోర్ట్స్
ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...
టెక్నాలజీ
ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్ మస్క్ సహా పలువురు టెక్ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...
భారతదేశం
‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్
రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...