దేశంలోని వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర సర్కార్ పెంచేసింది.

దీంతో లీటర్ పెట్రోల్ అలాగే డీజిల్ పైన రెండు రూపాయల చొప్పున ధరలు పెరగబోతున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.
- బ్రేకింగ్ న్యూస్
- పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.2 పెంపు
- ఎక్సైజ్ టాక్స్ పేరుతో రూ.2 పెంచిన కేంద్ర ప్రభుత్వం