పవిత్ర అమర్‌నాథ్ గుహలో ‘బాబా బర్ఫానీ’ ఫోటోలు వైరల్ గా మారాయి. జూలై 3న ప్రారంభమై ఆగస్టు 9న అమరనాథ్ యాత్ర ముగియనుంది. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు జోరుగా సన్నాహాలు చేశారు. మంచుతో కప్పబడిన మార్గాలను క్లియర్ చేయడానికి అధికారుల అవిశ్రాంత కృషి చేస్తున్నారు.

రెండు ప్రధాన మార్గాలైన బాల్టాల్, చందన్‌వారీలలో మంచు తొలగింపు పనులు ప్రారంభం అయ్యాయి.
శ్రీ అమరనాథ్ గుహా మందిరంలో ‘బాబా బర్ఫానీ’ విజువల్స్.
ఈ ఏడాది అమరనాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 9న ముగియనుంది.#JammuKashmir #AmarnathYatra #RTV pic.twitter.com/hkD87B8qu8
— RTV (@RTVnewsnetwork) May 6, 2025