వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందడంపై కీలక ప్రకటన చేశారు ప్రధాని మోదీ. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందడం చరిత్రాత్మకం అన్నారు ప్రధాని మోదీ. ఇది సరికొత్త యుగానికి నాందని చెప్పారు.

బిల్లుకు మద్దతు తెలిపిన ప్రజలు, చర్చల్లో పాల్గొన్న ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత లోపించడంతో ముస్లిం మహిళలు, పేదలు ఇబ్బంది పడ్డారన్నారు. ఇకపై ఈ పరిస్థితి మారుతుందని చెప్పారు ప్రధాని మోదీ.
- వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందడం చరిత్రాత్మకం: ప్రధాని మోదీ
- ఇది సరికొత్త యుగానికి నాంది
- బిల్లుకు మద్దతు తెలిపిన ప్రజలు, చర్చల్లో పాల్గొన్న ఎంపీలకు కృతజ్ఞతలు
- దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత లోపించడంతో ముస్లిం మహిళలు, పేదలు ఇబ్బంది పడ్డారు
- ఇకపై ఈ పరిస్థితి మారుతుంది
- – ప్రధాని మోదీ