వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ విజయం

-

వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ విజయం సాధించారు. వయనాడ్ ఉపఎన్నికలో 4 లక్షల 3 వేల 966 ఓట్ల మెజారిటీతో ప్రియాంక గాంధీ విజయం జరిగింది. రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ..తొలిసారిగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో 3.64 లక్షల ఓట్ల మెజారిటీ తో రాహుల్ గెలుపొందారు.

Priyanka Gandhi won the Wayanad by-election with a majority of 4 lakh 3 thousand 966 votes

ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ..తొలిసారిగా విజయం సాధించారు. వయనాడ్ ఉపఎన్నికలో 4 లక్షల 3 వేల 966 ఓట్ల మెజారిటీతో ప్రియాంక గాంధీ విజయం సాధించారు. ఇక అటు జార్ఖండ్‌ లో బీజేపీకి ఝలక్‌ ఇచ్చింది జేఎమ్ఎమ్. దీంతో మరోసారి సీఎంగా హేమంత్ సొరేన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఝార్ఖండ్ లో జేఎమ్ఎమ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కు మార్గం సుగమం అయింది. హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 81 శాసనసభ స్ఖానాలున్న ఝార్ఖండ్ లో 50 స్థానాల్లో జేఎమ్ఎమ్ నేతృత్వంలోని “ఇండియా” కూటమి కి ప్రజలు తిరిగి మరోసారి అధికారాన్ని అప్పగించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news