ఏపీలోని అమరావతి రైతులకు అదిరిపోయే శుభవార్త అందింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్ బుల్ ఫ్లాట్స్ ను లాటరీలో కేటాయింపులు చేసింది బాబు సర్కార్. ఏకంగా 9 గ్రామాలకు చెందిన 37 మంది రైతులకు 169 ఫ్లాట్స్ లాటరీ లో కేటాయింపులు చేశారు. గత నెల్లో 93 మంది రైతులకు 170 ఫ్లాట్స్ అందజేశారు.

దశల వారీగా భూములు ఇచ్చిన వారికి ఫ్లాట్స్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు CRDA అధికారులు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడోసారి ఫ్లాట్స్ కేటాయించిన సీఆర్డియే…తాజాగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్ బుల్ ఫ్లాట్స్ ను లాటరీలో కేటాయింపులు చేసింది.