priyanka gandhi

చెప్పిన హామీలు అన్నీ అమలు చేసి తీరుతాం: ప్రియాంక గాంధీ

తెలంగాణాలో నవంబర్ 30న జరగబోయే ఎన్నికలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కేసీఆర్ వరుసగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ సీఎంగా పేరు తెచ్చుకోవాలని కసితో పనిచేస్తున్నారు. ఆ తరువాత కాంగ్రెస్ సైతం వైఎస్సార్ మరణాంతరం అధికారంలోకి రావడానికి ఎన్నో మార్పులను చేసుకుని ఎన్నికలకు వెళుతోంది. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ...

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధను పట్టించుకోలేదు : ప్రియాంక గాంధీ

రాష్ట్ర ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎంతో పోరాటం చేసినట్టు తన తల్లి సోనియాగాంధీ చెప్పారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తెలిపారు. బలమైన ప్రభుత్వం ఏర్పడి ఉంటే.. తెలంగాణ ప్రజల కలలు నెరవేరేవి అని ఆమె నాతో అన్నారు. హామీలు ఇవ్వడమే కాదు.. వాటిని నెరవేర్చడం కూడా ముఖ్యమని చెప్పారు. అందుకే మేము...

తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన

ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ శుక్ర, శనివారాలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాలకుర్తిలో, మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్నాబాద్‌లో, సాయంత్రం మూడు గంటలకు కొత్తగూడెంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే....

ప్రియాంకగాంధీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ప్రియాంకగాంధీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లో బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని, అలా ప్రకటించని...

బీఆర్ఎస్, బీజేపీలకు ఎంఐఎం తమ్ముడు.. ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ వచ్చి దాదాపు పదేళ్లయింది.. కేసీఆర్ ఈ పదేళ్లలో ఏం చేశారని కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఇవాళ ఆమె ఆసిఫాబాద్ లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో మీ స్వప్నం నెరవేరిందా అని బీఆర్ఎస్ పాలనలో మీ పిల్లల భవిష్యత్ బాగుపడుతుందనే నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. రాజస్థాన్...

జాబ్ కావాలంటే ఆ పని చేయండి.. నిరుద్యోగులకు ప్రియాంక గాంధీ కీలక పిలుపు

తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై కాంగ్రెస్కు విజన్ ఉందని ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తెలంగాణకు వచ్చిన ప్రియాంక గాంధీ ఖానాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గిరిజనులు ఆదివాసుల కోసం ఎంతో చేశారని తెలిపారు...

ఇవాళ తెలంగాణలో ప్రియాంక గాంధీ ప్రచారం

ఇవాళ తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగానే... ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం గిరిజనులకు ఆరాధ్య దైవమైన నాగోబా ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత సమీపంలోని ఓ...

BREAKING: మోదీని కామెంట్ చేసినందుకు ప్రియాంక గాంధీకి “ఈసీ” నోటీసులు

మాములుగా ఒక బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా ఉన్నవారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు మరియు వారి ప్రతిష్టను దిగజార్చే మాటలు పేలితే వారిపై చర్యలు తప్పవని తెలిసిందే. సరిగ్గా ఇప్పుడు అలంటి ఘటన ఒకటి జరిగింది.. ప్రధాని నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలకు గానూ ఎన్నికల సంఘం నోటీసులను...

ఈ నెల 31న తెలంగాణకు ప్రియాంక గాంధీ

పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటనలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 31న కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజా భేరీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సభ ఉంటుందని, ఈ సభకు ప్రియాంక...

రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం : ప్రియాంక

ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ సభలో ప్రియాంకగాంధీ మాట్లాడుతూ... కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలనుకున్న మీ కల నెరవేరిందని, కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సామాజిక న్యాయం కొరవడిందన్నారు. తెలంగాణ వస్తే యువత ఆత్మహత్యలు ఆగుతాయని, రైతుల జీవితాలు బాగుపడతాయని భావించారని, కానీ బీఆర్ఎస్ పాలనలో అవేమీ...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...