నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం

-

Pro Kabaddi League season-11 starts from today: ఇవాల్టి నుంచి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 ప్రారంభం కానుంది. ఎంతో ఆతృతగా కబడ్డీ కోసం… జనాలు ఎదురుచూస్తున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు… 11వ సీజన్ ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కాబోతుంది. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో… టైటాన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది.

Pro Kabaddi League season-11

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 18 అంటే ఇవాల్టి నుంచి నవంబర్ 9వ తేదీ వరకు తొలి అంచ పోటీలు జరుగుతాయని ప్రకటించారు. నవంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు రెండవ స్టేజ్ పోటీలు… నోయిడా ఇండోర్ స్టేడియంలో జరుగుతాయి. అలాగే డిసెంబర్ మూడో తేదీ నుంచి డిసెంబర్ 24వ తేదీ వరకు పూణేలోని బాలే వాడే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో… జరగనున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version