Punjab Kings vs Rajasthan Royals, 27th Match : ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు 26 మ్యాచులు ఈ టోర్నమెంట్ లో పూర్తయ్యాయి. 27 మ్యాచ్లో భాగంగా పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక పోరు జరగనుంది.

ఈ మ్యాచ్ చండీగఢ్ లో ఉన్న అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకుని అవకాశాలు ఉన్నాయి.